TG-3332
Telugu

ఎక్కలేనంత ఎత్తైన కొండ

Ekkalenantha Etthaina Konda

0
views
పల్లవి

ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కించు వారు లేరెవ్వరు కొండల తట్టు నా కన్నులెత్తి నిరాశలో నిన్నే పిలిచాను చీకటి తొలగించి నీ ప్రేమతోనే నా హృదయమును నింపావు లేఖనాలన్ని నెరవేర్చినావు యేసు రాజా నీవే నా ఆశ ఊహించలేని నీ గొప్ప కృపను సమృద్ధిగానే పొందితిని యుగముల రాజా మహిమను వీడి అవమానమునే భరియించావు సిలువలో నేను క్షమనే పొందాను నీ సొత్తుగా నన్నే మార్చావు నా రక్షకా నీ వాడను నేను యేసు రాజా నీవే నా ఆశ హల్లెలూయా నిన్నే ఆరాధింతును హల్లెలూయా మరణమునే గెలిచావు బంధకాలను తెంచావు నీ నామములో రక్షణ యేసు రాజా నీవే నా ఆశ (2) వచ్చింది ఉదయం నెరవేరే వాగ్ధానం సమాధిలో దేహం ఊపిరి పీల్చెన్ మరణముకు నాపై అధికారం లేదని మౌనమునే వీడి చాటించావు (2) యేసు.. నీదే విజయము హల్లెలూయా నిన్నే ఆరాధింతును హల్లెలూయా మరణమునే గెలిచావు బంధకాలను తెంచావు నీ నామములో రక్షణ యేసు రాజా నీవే నా ఆశ (2) యేసు రాజా నీవే నా ఆశ దేవా నీవే నా ఆశ Ekkinchu Vaaru Lerevvaru Kondala Thattu Naa Kannuletthi Niraashalo Ninne Pilichaanu Cheekati Tholaginchi Nee Premathone Naa Hrudayamunu Nimpaavu Lekhanaalanni Neraverchinaavu Yesu Raajaa Neeve Naa Aasha Oohinchaleni Nee Goppa Krupanu Samruddhigaane Pondithini Yugamula Raajaa Mahimanu Veedi Avamaanamune Bhariyinchaavu Siluvalo Nenu Kshamane Pondaanu Nee Sotthugaa Nanne Maarchaavu Naa Rakshakaa Nee Vaadanu Nenu Yesu Raajaa Neeve Naa Aasha Hallelooyaa Ninne Aaraadhinthunu Hallelooyaa Maranamune Gelichaavu Bandhakaalanu Thenchaavu Nee Naamamulo Rakshana Yesu Raajaa Neeve Naa Aasha (2) Vacchindi Udayam Neravere Vaagdhaanam Samaadhilo Deham Oopiri Peelchen Maranamuku Naapai Adhikaaram Ledani Mounamune Veedi Chaatinchaavu (2) Yesu.. Neede Vijayamu Hallelooyaa Ninne Aaraadhinthunu Hallelooyaa Maranamune Gelichaavu Bandhakaalanu Thenchaavu Nee Naamamulo Rakshana Yesu Raajaa Neeve Naa Aasha (2) Yesu Raajaa Neeve Naa Aasha Devaa Neeve Naa Aasha