TG-3336
Telugu

ఎల్లలు లేనిది సరిహద్దులు

Ellalu Lenidi Sarihaddulu

0
views
పల్లవి

ఎల్లలు లేనిది సరిహద్దులు లేనిది అవధులు లేనిది – యేసుని ప్రేమ నిశ్చలమైనది ఎన్నడు మారనిది మాటే తప్పనిది – యేసుని ప్రేమ ప్రేమా.. యేసుని ప్రేమా ప్రేమా.. నా యేసు ప్రేమా (2) ||ఎల్లలు||

1వ చరణం

జీవిత యాత్రలో నీ కలలో చెదరినా జీవన పయనంలో అందరు విడచినా (2) విడువనిది మరువనిది (2) యేసుని ప్రేమ.. శ్రీ యేసుని ప్రేమ (2) ప్రేమా.. యేసుని ప్రేమా ప్రేమా.. కల్వరి ప్రేమా ||ఎల్లలు||

2వ చరణం

కల్వరి పయనంలో రక్తపు ధరలు దేవుని ప్రేమకు ఋజువే నేస్తమా (2) తరగనిది చెదరనిది (2) యేసుని ప్రేమ.. శ్రీ యేసుని ప్రేమ (2) ప్రేమా.. యేసుని ప్రేమా ప్రేమా.. కల్వరి ప్రేమా ||ఎల్లలు||