TG-3338
Telugu

ఎలోహిం ఎలోహిం

Elohim Elohim

0
views
పల్లవి

హోలీ హోలీ హోలీ హి ఈస్ ద లార్డ్ గాడ్ ఆల్మైటీ హూ వాస్ అండ్ ఈస్ అండ్ ఈస్ టు కం (2) ఎలోహిం ఎలోహిం ఎలోహిం ఎలోహిం బలమైన దేవుడవు – బలవంతుడవు నీవు – (2) శూన్యములో సమస్తమును – నిరాకారములో ఆకారము సృజియించినావు నీవు – సర్వ సృష్టికర్తవు నీవు – (2) హల్లెలూయా హల్లెలూయా – (2) హల్లెలూయా హల్లెలూయా హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా – (2) ఎల్ ఒలం ఎల్ ఒలం ఎల్ ఒలం ఎల్ ఒలం అల్ఫా ఒమేగవు – నిత్యుడైన దేవుడవు – (2) నిత్య నిబంధన చేసావు – నిబంధనని స్థిరపరచావు నిన్నా నేడు రేపు – మారని దేవుడవు నీవు – (2) హల్లెలూయా హల్లెలూయా – (2) హల్లెలూయా హల్లెలూయా హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా – (2) ఎల్ షడ్డయ్ ఎల్ షడ్డయ్ ఎల్ షడ్డయ్ ఎల్ షడ్డయ్ పోషించు దేవుడవు – ఆశ్రయ దుర్గము నీవు – (2) రెక్కలపై మోసెడి వాడా – రక్షణ శృంగము నీవేగా నీ మాటున దాచే దేవా – మాటను నెరవేర్చే దేవా – (2) హల్లెలూయా హల్లెలూయా – (2) హల్లెలూయా హల్లెలూయా హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా – (2) అడోనై అడోనై అడోనై అడోనై ప్రభువైన దేవుడవు – ప్రభువులకు ప్రభువు నీవు – (2) సర్వాధికారివి నీవు – సకల జనులకు ప్రభువు నీవు నీవే నాకు ప్రభువు – నీవే నా యజమానుడవు – (2) హల్లెలూయా హల్లెలూయా – (2) హల్లెలూయా హల్లెలూయా హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా – (2) యావే యావే యావే యావే యెహోవా దేవా – సైన్యములకు అధిపతివి – (2) పరిశుద్ధ దేవుడవు నీవు – ఉన్నవాడనని అన్నావు ప్రభు యేసును పంపిన దేవా – పాపము తొలగించిన దేవా – (2) హల్లెలూయా హల్లెలూయా – (2) హల్లెలూయా హల్లెలూయా హోసన్నా… హల్లెలూయా హల్లెలూయా – (2) Holy Holy Holy He is the Lord God Almighty Who was and is and is to come (2) Balamaina Devudavu – Balavanthudavu Neevu – (2) Shoonyamulo Samasthamunu – Niraakaamulo Aakaaramu Srujiyinchinaavu Neevu – Sarva Srushtikarthavu Neevu – (2) Hallelooyaa Hallelooyaa – (2) Hallelooyaa Hallelooyaa Hosannaa… Hallelooyaa Hallelooyaa – (2) El Olam El Olam El Olam El Olam Alphaa Omegavu – Nithyudaina Devudavu – (2) Nithya Nibandhana Chesaavu – Nibandhanani Sthiraparachaavu Ninnaa Nedu Repu – Maarani Devudavu Neevu – (2) Hallelooyaa Hallelooyaa – (2) Hallelooyaa Hallelooyaa Hosannaa… Hallelooyaa Hallelooyaa – (2) El Shaddai El Shaddai El Shaddai El Shaddai Poshinchu Devudavu – Aashraya Durgamu Neevu – (2) Rekkalapai Mosedi Vaadaa – Rakshana Shrungamu Neevegaa Nee Maatuna Daache Devaa – Maatanu Neraverche Devaa – (2) Hallelooyaa Hallelooyaa – (2) Hallelooyaa Hallelooyaa Hosannaa… Hallelooyaa Hallelooyaa – (2) Adonai Adonai Adonai Adonai Prabhuvaina Devudavu – Prabhuvulaku Prabhuvu Neevu – (2) Sarvaadhikaarivi Neevu – Sakala Janulaku Prabhuvu Neevu Neeve Naaku Prabhuvu – Neeve Naa Yajamaanudavu – (2) Hallelooyaa Hallelooyaa – (2) Hallelooyaa Hallelooyaa Hosannaa… Hallelooyaa Hallelooyaa – (2) Yaahwe Yaahwe Yaahwe Yaahwe Yehovaa Devaa – Sainyamulaku Adhipathivi – (2) Parishuddha Devudavu Neevu – Unnavaadanani Annaavu Prabhu Yesunu Pampina Devaa – Paapamu Tholaginchina Devaa – (2) Hallelooyaa Hallelooyaa – (2) Hallelooyaa Hallelooyaa Hosannaa… Hallelooyaa Hallelooyaa – (2)