TG-3341
Telugu

ఏమని పాడను

Emani Paadanu

0
views
పల్లవి

ఏమని పాడను – ఏమని పొగడను (2) నాదు దేవా – లోకనాథా నీదు నామం – పాడ తరమా నిన్ను పాడి స్తుతించుట భాగ్యమే ||ఏమని||

1వ చరణం

నాలో రాగం నీవే – శ్రుతిలో లయలో నీవే నీవేగా యేసువే (2) నిన్ను పాడి స్తుతించుట ఎన్నిక లేని మంటికి భాగ్యమే (2) నీలో భాగమై నీవే జీవమై నీలో ఉండుటను గూర్చి ||ఏమని||

2వ చరణం

జీవం సర్వం నీవే – ప్రాణ జ్యోతి నీవే నా ఆశ నీవేగా (2) దిన దినము నీ ప్రేమ బాటలో నడువ నాకు నేర్పుము (2) నీలో భాగమై నీవే జీవమై నీలో ఉండుటను గూర్చి ||ఏమని||