TG-3344
Telugu

ఏముంది నాలోనా

Emundi Naalona

0
views
పల్లవి

ఏ యోగ్యతా లేని నన్ను ఎందుకు ఎన్నుకున్నావు ఏ అర్హతా లేని నన్ను ఎందుకు ప్రత్యేకించావు (2) ఏముంది నాలోనా – ఏమైనా ఇవ్వగలనా (2) ||ఏ యోగ్యత||

1వ చరణం

మలినమైన దేహం మార్పులేని మనస్సు మనిషిగానే చేయరాని కార్యములే చేసినానే (2) ||ఏముంది||

2వ చరణం

పుట్టుకలోనే పాపం పాపులతో సహవాసం పలుమారులు నీ హృదయమును గాయపరచితినయ్యా (2) ||ఏముంది||