TG-5717
Telugu

వెల లేని నీ ప్రేమతో విలువిచ్చి నను కొంటివి

Vela Leeni Nee Preemathoo Viluvichchi Nanu Kontivi

28
views
పల్లవి

వెల లేని నీ ప్రేమతో విలువిచ్చి నను కొంటివి ఇల నేను నీ ప్రేమనే రుచి చూచి కనుగొంటిని నీ ఆత్మ నాపై కురిపించగా నీ శక్తి నాలో నిండిందయా నీ ప్రేమ నాలో కనిపించగా నా రూపు నీలా మారిందయా దీవించు దేవా పాలించు దేవా నడిపించు దేవా నీ బాటలో దీవించు దేవా పాలించు దేవా నడిపించు దేవా నీ బాటలో నా ప్రార్ధనే సహవాసమై నీ సన్నిధే అనుబంధమై నీ వాక్యమే నా జీవమై నీ కృపయే ఆధారమై నా విన్నపాలు - నీ చెంత చేసి నా చింతలన్ని - నీ పైన వేసి నా విన్నపాలు - నీ చెంత చేసి నా చింతలన్ని - నీ పైన వేసి నీ కార్యాలు - నే చూడగా నే నెమ్మదితో - ఇల సాగెదా దీవించు దేవా పాలించు దేవా నడిపించు దేవా నీ బాటలో దీవించు దేవా పాలించు దేవా నడిపించు దేవా నీ బాటలో ఆరాధనే నా జీవితమై ఆనందమే అనుభవమై ఆలోచనే అనుకూలమై ఆచరణే ప్రాధాన్యమై నా నమ్మకాన్ని - నూరంత చూపి నా క్రియలన్నీ - నీ చిత్తాన చేసి నా నమ్మకాన్ని - నూరంత చూపి నా క్రియలన్నీ - నీ చిత్తాన చేసి పరిపూర్ణతను - నే పొందగా పరమందు నేను - నిను చేరెదా దీవించు దేవా పాలించు దేవా నడిపించు దేవా నీ బాటలో దీవించు దేవా పాలించు దేవా నడిపించు దేవా నీ బాటలో

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.