TG-5719
Telugu

వెలిసెను గగనాన్న తార లోకరక్షకుడు ఉదయించిన వేల

Velisenu Gaganaanna Thaara Lookarakshakudu Udayinchina Veela

28
views
పల్లవి

వెలిసెను గగనాన్న తార లోకరక్షకుడు ఉదయించిన వేల (2) ఈనాడే శుభదినము ప్రభు యేసుని జన్మదినము (2) లేకనములు నెరవేర్చబడెను దైవ కుమారుడు భువికి వచ్చెను (2) ప్రేమతో పాపని రక్షించి వెలుగుతో నింపెను తన ప్రజలను వెలుగుతో నింపేను (2) ఆనందమే సంతోషమే యేసుని జన్మ దినము (2) సర్వోన్నత మైన స్థలములలో దేవునికి మహిమయు (2) పరలోక సైన్య సమూహము స్తోత్రము చేసెను (2) దేవునికి స్తోత్రము చేసెను.... ఓ ఓ ఓ... ఆనందమే సంతోషమే యేసుని జన్మ దినము (2) వెలిసెను గగనాన్న తార లోకరక్షకుడు ఉదయించిన వేల (2) ఈనాడే శుభదినము ప్రభు యేసుని జన్మదినము (2) వెలిసెను గగనాన్న తార లోకరక్షకుడు ఉదయించిన వేల (2)

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.