వేకువనే లేచేదను నీ తలాంతులతో నీ వరాలతో
Veekuvanee Leecheedanu Nee Thalaanthulathoo Nee Varaalathoo
వేకువనే లేచేదను నీ తలాంతులతో నీ వరాలతో ఘనపరచేదను దేవా నా పయనం కొనసాగింతును (2) నా ప్రియుడవు నీవయ్యా నా ప్రాణము నీవయ్యా తల్లి గర్భమందున నన్ను పిలిచిన తండ్రివి జన్మించేదను నీ రక్తములో నా జీవము నీవే నా సర్వము నీవే ఎన్నో మేలులతో నింపవయ్యా నన్నే వెతకి వచ్చావయ్యా మనసు లోనికి నింపవయ్యా ప్రేమ పూర్ణుడా విశ్వనాధుడా ప్రభువా నేను నిన్ను చూచెద రాజ్యములో నీతో గడిపేద అనుదినము మహిమ పరిచేదా నిన్ను కోరి నిన్ను చేరి నా హృదయములో స్తుతులు నింపేదనూ పడేదను స్వరముతో నా వేదన బాధలను తొలగించి నిన్ను చుచెద మనసుతో నాకై రావా దేవా నా జీవము నీవే నా సర్వం నీవే జీవం నీవయ్య ప్రాణం నీవయ్యా సర్వమూ అంతయూ నీవే (2) ఎన్నో మారులు తప్పిపోతిని అయినను నను క్షమియించితివి ప్రేమతో నన్ను విముక్తి పరచి ఆలకించి చేర్చుకుంటివి పాద సన్నిధి నే కోరితి ధన్యుడను నేను అయితిని రక్షించితీవి సముద్రము నుండి నీవే దేవా వెలుగైన వాడ నా హృదయములో స్తుతులు నింపేదనూ పడేదను స్వరముతో నా వేదన బాధలను తొలగించి నిన్ను చుచెద మనసుతో నాకై రావా దేవా నా జీవము నీవే నా సర్వం నీవే జీవం నీవయ్య ప్రాణం నీవయ్యా సర్వమూ అంతయూ నీవే
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.