TG-4765
Telugu

ఎమున్నా లేకున్నాను నా యేసుని వెంబడింతును

Emunnaa Leekunnaanu Naa Yeesuni Venbadinthunu

20
views
పల్లవి

ఎమున్నా లేకున్నాను నా యేసుని వెంబడింతును శ్రమ అయినా శోదనైనను నా యేసుని వెంబడింతును (2) కలువరిలో ప్రేమకు నే దాసుడను ప్రభుత్యాగం మరువక నే సాగేదను (2) లేమిలో యోబులా నిన్ను విడువక కలతలో రూతుల నిన్ను మరువక (2) ప్రార్ధనతో గెలిచిన హన్నా రీతిగా నిరతము కొనియాడిన దావీదు పాటగ ఎలా బ్రతికేద నీ సేవకై సజీవ సాక్షిగా. ||ఎమున్నా||

1వ చరణం

కన్నీటి రాత్రులలో నిన్ను వేడగా సంతోష ఉదయములు నేను పొందగ (2) నీ సన్నిధి కాంతిలో నా స్థితి మారగా నీ మహిమను చాటుచూ స్తుతినే పాడగా ఇక ఎన్నడు నను వీడని నీ కృపా చాలదా ?? ||ఎమున్నా||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.