♪♫
TG-3606
Telugu
ఎనలేని నీ ప్రేమ - మనలేని నీ కృప
enaleeni nee preema - manaleeni nee krupa
Narendra Joyజాన్ రేయింహర్డ్ బ్లేస్య్ · John Reinhard Blessyజాన్ రేయింహర్డ్ బ్లేస్య్ · John Reinhard Blessy
5
views
Chorus
ఎనలేని నీ ప్రేమ... మనలేని నీ కృప.. విడువలేదు నన్నెన్నడు.. మరువక నన్ను నడిపించెను ప్రతి క్షణము నాకై నిలిచిను ప్రతికూలతలో తోడుండెను.. యేసయ్యా నీ కృపాయే కదా యేసయ్యా నీ ప్రేమే కదా..
1వ చరణం
అతి శ్రేష్టుడా - కృపామయుడా అతి శ్రేష్టమైనది - నీ కృపయే.. నా బలము కాదే, నా క్రియలు కావే నేనేమైయున్నను నీ కృపయే... స్థిరపరిచి నన్ను బలపరిచి నన్ను సరియైన మార్గములో నడిపించెనే.. ||ఎనలేని||
2వ చరణం
నిను వీడిన , నీ దారి తొలగిన నను విడువలేదే నీ ప్రేమయే.. నా స్థితిని చుడక, నా గతము చూడక నీ కరుణ చూపుతో నను మార్చెనే.. కరములు చాపి, కౌగిలిలో చేర్చి నను చేరదీసిన అమరమైన ప్రేమ.. ||ఎనలేని||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
