♪♫
TG-4760
Telugu
ఎనలేని ప్రేమ నాపైన చూపి నరునిగా
Enaleeni Preema Naapaina Choopi Narunigaa
17
views
పల్లవి
ఎనలేని ప్రేమ నాపైన చూపి నరునిగా వచ్చిన నా దేవా నా పాపము కొరకు రక్తమును కార్చి ప్రాణమునర్పించిన నా దేవా (2) ఊహించగలనా వర్ణింప తగునా ఆ గొప్ప సిల్వ త్యాగము (2) ఆ గొప్ప సిల్వ త్యాగము ||ఎనలేని||
1వ చరణం
కొరడాలతో హింసించినా మోముపై ఉమ్మి వేసినా (2) చెమట రక్తముగా మారినా (2) ||ఊహించగలనా||
2వ చరణం
ముళ్ల కిరీటముతో మొత్తినా బల్లెముతో ప్రక్క పొడచినా (2) పరలోక తండ్రియే చేయి విడచినా (2) ||ఊహించగలనా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.