TG-4700
Telugu

ఎంచుము లెక్కించు మీవులన్ ఎంచి చూడు మేసు దీవెనల్

Enchumu Lekkinchu Meevulan Enchi Choodu Meesu Deevenal

14
views
పల్లవి

1.  జీవితంబు ఘోర కష్టనష్టముల్ ఆవరించి నిన్ను దుఃఖపర్చిన దేవుడిచ్చినట్టి యీవులెంచుము నీవాశ్చర్యమందెదవు వాటికై పల్లవి: ఎంచుము లెక్కించు మీవులన్ ఎంచి, చూడు మేసు దీవెనల్ ఎంచు, మెంచు - మెంచు మీవులన్ వింత నొందెదవు నీవు వాటికై 2.  చిమ మానసంబు నీకు కల్గినన్ వంతచే భారంబు గల్గు నీయెదన్ సంతసంబుతోడ నెంచు మీవులన్ వింతతో స్మరించు మేసు నామమున్ 3.  నాశనంబు జెందు నాస్తి జూచినన్ వాసిగా శ్రీయేసు నా కొసంగిన భాసురంపు భాగ్యము దలంపుమా యీ సుభాగ్యమే కదా సదాయుండు 4.  జీవితాదియందు ధైర్య మొందుము దేవుడుండు తన వార్కి తోడుగ జీవయాత్రయందు సాయమియ్యగన్ దేవదూతల్ నీకు తోడుగా నుండు

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.