TG-4737
Telugu

ఎందుకయ్యా యేసయ్య నన్ను ప్రేమించితివి

Endukayyaa Yeesayya Nannu Preeminchithivi

14
views
పల్లవి

ఎందుకయ్యా యేసయ్య నన్ను ప్రేమించితివి ఏ మంచి లేని నన్ను పిలిచితివి - నన్ను గాచితివి - నన్ను బ్రోచితివి ||ఎందు||

1వ చరణం

1.  నేరము చేసిన వాడను - నేయ్యములేనివాడను (2) నేరములేంచని వాడా - నీతిమంతుడా (2) న్యాయమంతుడా - తీర్పు తీర్చువాడా ||ఎందు||

2వ చరణం

2.  మరణపు పాత్రుడనయ్య - మది నెమ్మది లేనివాడనయ్య మరపురాని దేవా మార్పు రాని ప్రభువా (2) కృప చూపించు నను క్షమియించు నీ దాపున జేర్చుమయ్యా ||ఎందు||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.