TG-4738
Telugu

ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ

Endukayyaa Yeesayyaa Naapai Intha Preema

21
views
పల్లవి

ఎందుకయ్యా యేసయ్యా నా పై ఇంత ప్రేమ (2) పాపిని నాకొరకు నీకు ఏల సిలువ శ్రమ (2) 1.  శ్రీమంతుడవు సిరికే రాజువు - ప్రార్థించినంతనే కృప చూపువాడవు(2) కడు దీనుడవై మరియ సుతుడవై (2) పశుల శాలలో జన్మించినావా నాకై ఇంత తగ్గించుకున్నావా ||ఎందుకయ్యా||

1వ చరణం

2.  న్యాయము జరిగించు శాసనకర్తవు న్యాయాధిపతిగా రానున్నవాడవు (2) లోకాధికారుల తీర్పుకు తలవంచి (2) దొంగల నడుమ మరణించినావా నాకై ఇంత తగ్గించుకున్నావా ||ఎందుకయ్యా||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.