TG-3349
Telugu

ఎందుకింత ప్రేమ నాపై

Endukinta Prema Naapai

14
views
పల్లవి

పల్లవి: ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు మమ్ము కాపాడిన మా దేవా - ఇదియే మా జిహ్వార్పణ అనుపల్లవి: ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్య ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెదా 1. గోతిలోనికి దిగిన... మన్ను నిన్ను స్తుతించునా? గళమెత్తి పాడగలనా.... మృతుల లోకానా? సజీవులు సజీవులే నిన్ను స్తుతియించెదరు ఈ కంఠము మూగబోకముందే ఆరాధించెదా 2. నిరీక్షణే లేక... కలవరము చెందగా అడుగులు తడబడగా - ఆప్తులే దూరమైన వాత్సల్య కటాక్షములు - ఎంతో ఉన్నతమై గొప్ప కార్యములు నా యెడల చేసియున్నావు 3. ఇన్నాళ్లకైనా.... ఫలములు కాయకున్న ప్రేమతో నీవిచ్చిన... వనరులే వ్యర్ధమైన ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మని విజ్ఞాపనము చేయుచున్న ప్రధాన యాజక Pallavi: Israayelunu Kaapaaduvaadu Kunukadu Nidrapōḍu Mammu Kaapaadina Maa Devaa – Idiyē Maa Jihvārpaṇa Anupallavi: Aayuvu Unnanta Varaku – Nee Stutine Pāḍedaa 1. Gothiloniki Digina... Mannu Ninnu Stutinchunaa? Galametti Pādagalanaa... Mrutula Lōkaanaa? Sajeevulu Sajeevulē Ninnu Stutiyinchedaru Ee Kanṭhamu Moogabōkamundē Ārādhinchedaa 2. Nireekshaṇē Lēka... Kalavaramu Chendagaa Aḍugulu Taḍabaḍagaa – Aaptulē Dūramainaa Vaatsalya Kaṭākṣamulu – Entō Unnathamai Goppa Kaaryamulu Naa Yedala Chesiyunnaavu 3. Innaalla Kainaa... Phalamulu Kaayakunna Prema Tō Neevicchina... Vanarulē Vyarthamainaa Ee Samvatsaramu Kooda Undanimmanee Vijnaapanamu Cheyuchunna Pradhaana Yaajaka

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.