♪♫
TG-2682
Telugu
ఎందుకో దేవా ఇంతటి ప్రేమా
endukoo deevaa inthati preemaa
50
views
పల్లవి
ఎందుకో దేవా ఇంతటి ప్రేమా ఎన్నిక లేని నరుని మీద (2) మమతకు ప్రేమకు అర్హత లేని మంటిపై ఎందుకు ఇంత ప్రేమ ||ఎందుకో||
1వ చరణం
ఎందుకు పనికిరాని నన్ను ఎన్నుకొంటివి ఎందుకయ్యా ఎంచితివి నీ పుత్రికగా నన్ పెంచితివి నీ కృపతో నన్ను సర్వ పాపముల పరిహారి సర్వ జనులకు ఉపకారి శాపము నొందిన దోషి మీద శాశ్వత ప్రేమను చూపితివా నాశ మార్గములో బ్రతికిన నన్ను నీతి మార్గముకు పిలిచితివా నిత్యము నీతో యుండుటకు పాపిని నన్ను పిలచితివా
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.