♪♫
TG-3359
Telugu
ఎంత అధ్బుతమైన కృప
Entha Adbhuthamaina Krupa
16
views
పల్లవి
కృప… కృప… కృప… (2) ఎంత అధ్బుతమైన కృప ఎంతో మధురమైన స్వరం (2) నా వంటి పాపిని ప్రేమించెను నా వంటి నీచుని రక్షించెను (2) కృప – కృప – కృప – కృప (2) ||ఎంత||
1వ చరణం
నా హృదయమునకు భయమును నేర్పినది కృపయే నా కలవరములను తొలగించినది కృపయే (2) కృప… కృప… కృప… (2) నీ కృప, నీ కృప ||ఎంత||
2వ చరణం
నే విశ్వసించిన నాటి నుండి కాపాడినది కృపయే నిస్సహాయ స్థితిలో బలపరచినది కృపయే (2) కృప… కృప… కృప… (2) నీ కృప, నీ కృప ||ఎంత||
3వ చరణం
పరిపూర్ణ ఏర్పాటుకై పిలిచినది కృపయే ఉన్నతమైన పరిచర్య నిచ్చినది కృపయే (2) కృప… కృప… కృప… (2) నీ కృప, నీ కృప ||ఎంత||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.