♪♫
TG-3360
Telugu
ఎంత చెప్పిన వాక్యమినక
Entha Cheppina Vaakyaminaka
15
views
పల్లవి
ఎంత చెప్పిన వాక్యమినక పోతివి సాగిపోతివా చింతతో సమాధికి వాదమాడి.. పంతమాడి (2) అంతలోనే కన్ను మూసి పోతివా (2) ధనము ధాన్యము కూడబెట్టి మేడ మిద్దెలు కట్టబెట్టి (2) అంత విడచి ఒంటిగానే పోతివా ఈ పూట మెతుకుల మేటివాడని మరచిపోతివా (2) ||ఎంత||
1వ చరణం
కొండలాంటి అండ బలమును చూచి ఎంతో అదిరి పడితిని (2) కండ బలము కరిగిపోయే నీ అండ ఏది మంటిపాలై పోవునన్నా (2) ||ఎంత||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.