TG-4707
Telugu

ఎంత దూరమైన యేసుతో నీ పయణం

Entha Dooramaina Yeesuthoo Nee Payanan

12
views
పల్లవి

ఎంత దూరమైన యేసుతో నీ పయణం సాగని కడవరకు ఎంత బారమైన అలలెన్నో నిన్ను చుట్టినా కలవరమే నీకు ఎదురైనా అద్దరిని చూచి సాగుమా దరి వడ్డున చేర్చు యేసు నీకున్నాడు ఎందరో నీకు ఎదురౌతారు ఓదార్చరు ఎవరు ఈ వేదనలో కడవరకు ఆదరించు యేసే తోడు కన్నీళ్లతో చేర్చుకో నీ హృదయములో

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.