♪♫
TG-1532
Telugu
ఎంత పాపినైనను యేసు చేర్చుకొనును
entha paapinainanu yeesu cheerchukonunu
50
views
పల్లవి
ఎంత పాపినైనను యేసు చేర్చుకొనును అంచు నీ సువార్తను అంత జాటించుడి హల్లెలూయ హల్లెలూయ యేసు చేర్చుకొనున టంచు బ్రకటించుడి మెండుగా క్షమాపణన్ పూర్ణ సమాధానము నెంత పాపి కైన దా నిచ్చి చేర్చుకొనును ||హల్లెలూయ||
1వ చరణం
తన దివ్య సిల్వచే దీసి పాప శాపమున్ నను బవిత్రపర్చెను నాకు హాయి నిచ్చెను ఘోర పాపినైనను నన్ను జేర్చుకొనును పూర్ణ శుద్ధి నిచ్చును స్వర్గమందు జేర్చును
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.