ఎంత ప్రేమ యేసయ్యా ద్రోహినైన నా కొరకు
Entha Preema Yeesayyaa Droohinaina Naa Koraku
ఎంత ప్రేమ యేసయ్యా – ద్రోహినైన నా కొరకు సిలువలో ఆ యాగము చేసావు – రక్తము కార్చావు ఎందుకు ఈ త్యాగము – పాపినైన నా కొరకు సిలువలో ఆ యాగము నొందను – రక్తము చిందను సురూపమైనా సొగసైనా లేకపోయెను (2) యేసు నిలువెల్ల రక్త ధారలు కారిపోయెను (2) నలిగిపోయెను – విరిగిపోయెను ఎంత శ్రమను ఎంత బాధను అనుభవించినాడే విభుడు (2) మనకు క్షమాపణ ఇచ్చెను అభయము కలుగజేసెను హింసింపబడి దూషింపబడి హింసింపబడి దూషింపబడెను కరుణతో నను రక్షింప నా కోసమే ఈ యాగమా ||ఎంత ప్రేమ||
సమస్తము సంపూర్ణమాయెను జీవముకై మార్గము తెరిచెను (2) అపవాదిని అణచివేసి మరణ ముల్లును విరచి వేసెను విజయశీలుడై తిరిగి లేచెను పరిశుద్ధాత్మను తోడుగా ఇచ్చెను పునరుత్తానుడు మనకు తోడుగా నిత్యము నిలచే
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.