♪♫
TG-3380
Telugu
ఎత్తైన కొండపైన
Etthaina Konda Paina
0
views
పల్లవి
ఎత్తైన కొండపైన – ఏకాంతముగ చేరి రూపాంతర అనుభవము పొ౦ద ప్రార్ధించు ఓ ప్రియుడా – (2) ||ఎత్తైన||
1వ చరణం
క్రీస్తు యేసు వెంటను కొండపైకి ఎక్కుము (2) సూర్యునివలె ప్రకాశింప మోము వస్త్రము కాంతివలెను (2) వస్త్రము కాంతివలెను… ||ఎత్తైన||
2వ చరణం
పరిశుద్ధ సన్నిధిలో ప్రభువుతో మాట్లాడుము (2) ప్రభువు తిరిగి మాట్లాడు వరకు ప్రార్ధించి ధ్యానించుము (2) ప్రార్ధించి ధ్యానించుము… ||ఎత్తైన||