♪♫
TG-4752
Telugu
ఎట్టి వాడో యేసు ఎన్ని వింతలు తనవి
Etti Vaadoo Yeesu Enni Vinthalu Thanavi
0
views
పల్లవి
ఎట్టి వాడో యేసు - ఎన్ని వింతలు తనవి వట్టి నరుడు కాడు - పట్టి చూడ ప్రభుని (2) ||ఎట్టి||
1వ చరణం
గాలి సంద్రాలను - గద్ధింపగా యేసు (2) హద్దు మీరక ఆగి - సద్దుమణిగిపోయే (2) ||ఎట్టి||
2వ చరణం
పక్షవాతపు రోగిని - తక్షణమే లెమ్మనగా (2) పరుపెత్తుకొని లేచి - పరుగెత్తికొనిపోయె (2) ||ఎట్టి||
3వ చరణం
పట్టు యేసుని పాదం - తట్టు దేవుని ద్వారం (2) కట్టు ఇక నీ పాపం - నెట్టు నిను పరలోకం (2) ||ఎట్టి||