TG-3472
Telugu

ఎవరికీ ఎవరు ఈలోకములో

evarikee evaru eelookamuloo

David Selvamభారత్ మండ్రు · Bharat Mandruఏవం మార్క్ రోనాల్డ్ · Evan Mark Ronald
1
views
Chorus

ఎవరికీ ఎవరు ఈలోకములో ఎంతవరకు మనకీబంధము (2) ఎవరికి ఎవరు సొంతము ఎవరికీ ఎవరు శాశ్వతము (2)

పల్లవి పూర్వ భాగం

మన జీవితం ఒక యాత్ర మనగమ్యమే ఆ యేసు మన జీవితం ఒక పరీక్ష దాన్నీ గెలవడమే ఒక తపన (2)

1వ చరణం

తల్లితండ్రుల ప్రేమ ఈలోకమున్నంతవరకే.. అన్నదమ్ముల ప్రేమ అనురాగమున్నంతవరకే (2) స్నేహితుల ప్రేమ ప్రియురాలి ప్రేమ స్నేహితుల ప్రేమ ప్రియుని ప్రేమ నీ ధనమున్నంతవరకే (2) ||మన జీవితం||

2వ చరణం

ఈ లోకశ్రమలు ఈ దేహమున్నంతవరకే ఈ లోక శోధనలు క్రీస్తులో నిలిచేంతవరకే (2) యేసులో విశ్వాసము యేసుకై నీరీక్షణ (2) కాదెన్నడు నీకు వ్యర్థం (2) ||మన జీవితం||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.