♪♫
TG-3391
Telugu
ఎవరు నన్ను చేయి విడచినన్
Evaru Nannu Cheyi Vidachinan
0
views
పల్లవి
ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు (2) చేయి విడువడు (3) నిన్ను చేయి విడువడు ||ఎవరు||
1వ చరణం
తల్లి ఆయనే తండ్రి ఆయనే (2) లాలించును పాలించును (2) ||ఎవరు||
2వ చరణం
వేదన శ్రమలూ ఉన్నప్పుడల్లా (2) వేడుకొందునే కాపాడునే (2) ||ఎవరు||
3వ చరణం
రక్తము తోడ కడిగి వేసాడే (2) రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే (2) ||ఎవరు||
4వ చరణం
ఆత్మ చేత అభిషేకించి (2) వాక్యముచే నడుపుచున్నాడే (2) ||ఎవరు||