♪♫
TG-4109
Telugu
రభు మొర వినవా
Prabhu Mora Vinavaa
19
views
పల్లవి
ప్రభు మొర వినవా ప్రభు మొర వినవా నీ కొరకే నేను వెదకేను దేవా నాకొకసారి కనిపించ రావా – (2) ||ప్రభు||
1వ చరణం
నాదు ప్రాణము తల్లడిల్లాగా భూదిగంతముల నుండియేగా (2) మొఱ్ఱ పెట్టుచుంటి నీకేగా (2) ||నీ కొరకే||
2వ చరణం
ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నను పరిశుద్ధ కొండ (2) చక్కని ప్రభు నీ మోము జూడ (2) ||నీ కొరకే||
3వ చరణం
మిత్రుడా నా ఆశ్రయ నీవే శత్రువుల యెడ నా కోట నీవే (2) స్తుతికి కారణభూతుడా నీవే (2) ||నీ కొరకే||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.