TG-3394
Telugu

ఎవరున్నారయ్యా

Evarunnaarayyaa

0
views
పల్లవి

ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప ఏమున్నదయ్యా భువిలో నీవు లేక (2) నా యేసయ్యా హల్లెలూయా నా యేసయ్యా హల్లెలూయా (2) నా ఆశ్రయం నీవే – నా ఆశయం నీవే (2) నా సర్వము యేసు నీవేగా (2) ||ఎవరున్నారయ్యా||

1వ చరణం

ఈ భువికి దీపం నీవే – నా హృదిలో వెలుగు నీవే (2) అన్నింటిని వెలిగించే దీపం నీవే (2) ||ఎవరున్నారయ్యా||