TG-1485
Telugu

ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప

evarunnaarayyaa naaku neevu thappa

55
views
పల్లవి

ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప ఏమున్నదయ్యా భువిలో నీవు లేక (2) నా యేసయ్యా హల్లెలూయా నా ఆశ్రయం నీవే – నా ఆశయం నీవే నా సర్వము యేసు నీవేగా (2) ||ఎవరున్నారయ్యా||

1వ చరణం

ఈ భువికి దీపం నీవే – నా హృదిలో వెలుగు నీవే అన్నింటిని వెలిగించే దీపం నీవే

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.