TG-1910
Telugu

ఎవరూ లేక ఒంటరినై అందరికి

evaruu leeka ontarinai andariki

68
views
పల్లవి

ఎవరూ లేక ఒంటరినై అందరికి నే దూరమై (2) అనాథగా నిలిచాను నువ్వు రావాలేసయ్యా (4) స్నేహితులని నమ్మాను మోసం చేసారు బంధువులని నమ్మాను ద్రోహం చేసారు దీనుడనై అంధుడనై అనాథగా నే నిలిచాను (4)            ||ఎవరు లేక||

1వ చరణం

నేనున్నాను నేనున్నానని అందరు అంటారు కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు (2) (4)       ||ఎవరు లేక||

2వ చరణం

చిరకాలం నీ ప్రేమ కలకాలం ఉండాలి శాశ్వతమైన నీ ప్రేమ కలకాలం ఉండాలి (4) ||ఎవరు లేక||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.