♪♫
TG-4858
Telugu
గాడాoధకారములొ నేను తిరిగినను
Gaadaaodhakaaramulo Neenu Thiriginanu
14
views
పల్లవి
గాడాoధకారములొ – నేను తిరిగినను నేనేల భయపడుదు – నా తోడు నీవుండగా (2) ||గాడాoధ||
1వ చరణం
ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినను నిన్ను తలచినచో నన్ను విడనాడు (2) అన్ని కాలముల నిన్నే స్మరియింతు ఎన్నరానివయా నీకున్న సుగుణములు ||గాడాoధ||
2వ చరణం
నాకున్న మనుజులెల్ల నన్ను విడచినను నా దేవ ఎపుడయిన నన్ను విడచితివా (2) నా హృదయ కమలమున నిను నేను నిలిపెదను నీ పాద కమలమున నా దేవ కొలిచెదను ||గాడాoధ||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.