♪♫
TG-3399
Telugu
గాలి సముద్రపు అలలక
Gaali Samudrapu Alalaku
0
views
పల్లవి
గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు (2) ఆదరించెనూ నీ వాక్యము లేవనెత్తెనూ నీ హస్తము (2) ||గాలి||
1వ చరణం
శ్రమలలో నాకు తోడుంటివి మొర్రపెట్టగా నా మొర్ర వింటివి (2) ఆదుకొంటివి నన్నాదుకొంటివి (2) నీ కృపలో నను బ్రోచితివి (2) ||గాలి||
2వ చరణం
వ్యాధులలో నీకు మొర్రపెట్టగా ఆపదలలో నిన్ను ఆశ్రయించగా (2) చూపితివి నీ మహిమన్ (2) కొనియాడెదను ప్రభుయేసుని (2) ||గాలి||