గాలి సముద్రపు అలలతో నేను - కొట్ట బడి, నెట్టబడి ఉండినప్పుడు

gaali samudrapu alalathoo neenu - kotta badi, nettabadi undinappudu

🎵 TG-1054🌐 Telugu
పల్లవి

గాలి సముద్రపు అలలతో నేను - కొట్ట బడి, నెట్టబడి ఉండినప్పుడు(2) ఆదరించెనూ నీ వాక్యము - లేవనెత్తెనూ నీ హస్తము...(2)

1వ చరణం

శ్రమలలో నాకు తోడుంటివి - మొర్ర పెట్టగా నా మొర్ర వింటివి ఆదు కొంటివి నన్నాదు కొంటివీ - నీ కృపలో నను బ్రోచితివి (2) ||గాలి సముద్రపు||

2వ చరణం

వ్యాధులలో నిన్ను వేడు కొనగా - ఆపదలలో నిన్ను ఆశ్రయించగా చూపితివీ నీ మహిమన్‌ - కొని యాడెదము ప్రియయేసుని (2) ||గాలి సముద్రపు||

Report Error