♪♫
TG-4866
Telugu
గాయములన్ గాయములన్ నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు
Gaayamulan Gaayamulan Naa Korakai Pondenu Kreesthu Prabhu
15
views
పల్లవి
గాయములన్ గాయములన్ నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు (2) నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు సురూపమైన సొగసైనా లేదు దుఃఖ భరితుడాయెను (2) వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులమొందెన్ వీక్షించి త్రిప్పిరి ముఖముల్ (2) ||గాయాములన్||
1వ చరణం
మా అతిక్రమ క్రియలను బట్టి మరి నలుగ గొట్టబడెను (2) తాను పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలిగె మనకు (2) ||గాయాములన్||
2వ చరణం
క్రీస్తు ప్రేమను మరువజాలము ఎంతో ప్రేమించే మనల (2) సిలువపై మేము గమనించ మాకు విలువైన విడుదల కలిగె (2) ||గాయాములన్||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.