TG-4848
Telugu

గడచిన కాలమంతా నిలిచితివి నా చెంత

Gadachina Kaalamanthaa Nilichithivi Naa Chentha

0
views
పల్లవి

గడచిన కాలమంతా నిలిచితివి నా చెంత నడిపితివి కృపచేత యేసయ్యా విడువక కాచిన నా ప్రాణదాతా అ.ప: ఆరాధన - ఆరాధన - నీకే నీకే విశ్వనేత 1.  చీకటి కామ్ముకురాగా - మార్గము మూసుకుపొగా నను ఆగిపోనీలేదే అరణ్యములో బాటలు వేసి - వంకర త్రోవలు తిన్నగ చేసి క్షేమము పంపిన యేసయ్యా నా యేసయ్యా 2.  శత్రువు మీదకు రాగా ఆప్తులు దూరము కాగా నను ఓడిపోనీలేదే విరోధులను ఆటంకపరచి - నా పక్షమున యుద్దము జరిపి విజయము పంపిన యేసయ్యా నా యేసయ్యా 3.  జగతికి యేసుని చూపించి - జనులకు రక్షణ చాటించి ప్రతి క్రైస్తవుడొక తారకలా - నిలవాలి వెలుగును పంచి