TG-4854
Telugu

గద్దియలో నుండి పారు జీవపు నదినీరు

Gaddiyaloo Nundi Paaru Jeevapu Nadineeru

0
views
పల్లవి

1.  గద్దియలో నుండి పారు - జీవపు నదినీరు ఆశీర్వాదముతో నిండి - యేసు నుండి వచ్చును పల్లవి: జీవంపు జలనదులు - ఉచిత జీవనది రక్షకా నీ నుండి పారున్ - నాద్వారా పారనిమ్ము 2.  రక్షకా నన్ను శుద్ధీకరింపుము - కాల్వగా మార్చునన్ను ఖాళీగా చేసి నన్ నింపి - లోబడుటకు నేర్పుము 3.  అప్పుడే యేసు ప్రభువా - నాలో నదుల్ పారును అట్టుల నితరులు నీ - పూర్ణత నెరుగుదురు