♪♫
TG-3405
Telugu
దూతలే పాట పాడే యేసయ్య వచ్చినందునా
Gaganame Ganthulese
18
views
పల్లవి
దూతలే పాట పాడే యేసయ్య వచ్చినందునా కేవలం రాజు కాదయ్యా కేవలం ప్రవక్త కాదయ్యా కేవలం మనుజుడు కాదయ్యా ఈయన దేవుడు యేసయ్యా రాజ వంశమని రాజనుకుంటిరా? రాజు దగ్గర వెదుకు చుంటిరా? చుక్క చూపగ వచ్చి చూచితిరా— దేవుడే మనుజుడాయె రా బేత్లెహేములో ఆనందం పరలోకం సంతోషం గొల్లలకు వర్తమానం యేసు నీ జననం బోధించెనని బోధకుడంటిరా వడ్రంగి వాణిగ మీరూ చూచితిరా? గొల్లల కాపరి అనుకుంటిరా? ఈయన పరలోకపు ముద్దుబిడ్డరా బేత్లెహేములో ఆనందం పరలోకం సంతోషం గొల్లలకు వర్తమానం యేసు నీ జననం LYRICS, TUNE, SUNG & COMPOSED BY: Bro. Surya Teja Produced By: Bro. Surya Teja Vocals: Bro. Surya Teja & Sis. Pooja Beulah
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.