TG-4846
Telugu

గగనమే మురిసెను తారయే మెరిసెను

Gaganamee Murisenu Thaarayee Merisenu

16
views
పల్లవి

గగనమే మురిసెను తారయే మెరిసెను పరమున దూతలే పండుగ జేసెను జయం జయం హోసన్నా జయం జయం శుభం శుభం లోకానికి శుభం శుభం ఇమ్మానుయేలుగా యేసే మనకు తోడుగా ఇలను జన్మించెగా భయము లేదుగా అందకారమైన పొంగే సంద్రమైన నిన్ను విడువలేడు యేసే నీకు తోడు అల్పమైన దానను అనుకున్న బెత్లెహేమా లోకాలనేలేటోడు నిను కోరెను నీలోనే జన్మించెను నీ పేరు మారుమ్రోగెను తన ప్రేమను కురిపించెను బ్రతుకంత పండుగ చేసెను

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.