TG-4845
Telugu

గగనము చీల్చుకొని యేసు ఘనులను తీసికొని (60)

Gaganamu Cheelchukoni Yeesu Ghanulanu Theesikoni (60)

0
views
పల్లవి

- కె.విల్సన్ - Scale : D గగనము చీల్చుకొని యేసు - ఘనులను తీసుకొని వేలాది దూతలతో భువికి వేగమే రానుండె - వేగమే రానుండె 1.  పరలోక పెద్దలతో - పరివారముతో కదలి ధరసంఘ - వధువునకై (2) తరలెను వరుడదిగో(2) ||గగనము||

1వ చరణం

2.  మొదటిగను గొర్రెగను - ముదమారగ వచ్చెను కొదమ సింహపురీతి - కదలెను - గర్జనతో ||గగనము||

2వ చరణం

3.  కనిపెట్టు భక్తాళి - కనురెప్పలో మారెదరు ప్రధమమున లేచెదరు - పరిశుద్ధులు మృతులు ||గగనము||

3వ చరణం

గగనము చీల్చుకొని యేసు - ఘనులను తీసుకొని వేలాది దూతలతో భువికి వేగమే రానుండె - వేగమే రానుండె 1.  పరలోక పెద్దలతో - పరివారముతో కదలి ధరసంఘ - వధువునకై (2) తరలెను వరుడదిగో(2) ||గగనము||

4వ చరణం

2.  మొదటిగను గొర్రెగను - ముదమారగ వచ్చెను కొదమ సింహపురీతి - కదలెను - గర్జనతో ||గగనము||

5వ చరణం

3.  కనిపెట్టు భక్తాళి - కనురెప్పలో మారెదరు ప్రధమమున లేచెదరు - పరిశుద్ధులు మృతులు ||గగనము||