TG-4104
Telugu

ప్రార్ధన విన్నావయ్యా

Praardhana Vinnaavayyaa

17
views
పల్లవి

ప్రార్ధన విన్నావయ్యా – విజయం నిచ్చావయ్యా (2) తొట్రిల్ల నియ్యలేదు – తోడుండి నడిపించావు (2) పొగడెద పాటపాడి – పెనుతుఫానాగిపోయె పరవశించి పాడెదా (2) తండ్రి దేవా మంచివాడా – నిరంతరం గొప్పవాడా (2) నిరంతరం గొప్పవాడా (2) కన్నీరు చూసావయ్యా – కరం పట్టి నడిపావయ్యా (2) విన్నపం విన్నావయ్యా – విడుదల నిచ్చావయ్యా (2) ||పొగడెద||

1వ చరణం

ఎబినేజర్ నీవేనయ్యా – సహాయం చేసావయ్యా (2) ఎల్రోయి నీవేనయ్యా – నన్నిల చూసావయ్యా (2) ||పొగడెద||

2వ చరణం

నిన్నే నమ్ముకొనెదన్ – నీపై ఆనుకొనెదన్ (2) శాంతి నొసగువాడా – నీ సన్నిధి చాలునయ్యా (2) ||పొగడెద||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.