♪♫
TG-4844
Telugu
గగనన్ని తాకేలా జగమంత చాటలా యేసయ్యా పుట్టాడని రక్షింప వచ్చాడని
Gagananni Thaakeelaa Jagamantha Chaatalaa Yeesayyaa Puttaadani Rakshinpa Vachchaadani
16
views
పల్లవి
గగనన్ని తాకేలా జగమంత చాటలా యేసయ్యా పుట్టాడని రక్షింప వచ్చాడని (2) తూర్పు దిక్కు చుక్కాని చూచి జ్ఞానులు దేవ దూత మాటలు విని ఆ గొల్లలు (2) పత్తి పొత్తి గుడ్డలతో చుట్టబడిన యేసుని చూచి అందరూ ఆనందముతో నాట్యము చేసిరి (2) ||యేసయ్య||
1వ చరణం
కన్యక గర్భమందు జన్నించగ ధన్యురాలు అనుచు దూతలెల్లరు (2) పరలోక సైన్యము బాల క్రీస్తు యేసుని గూర్చి ఉత్సహంతో ఆనందంతో పాటలు పాడిరి (2) ||యేసయ్య||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.