TG-4856
Telugu

గర్భఫలము దేవుడిచ్చు బహుమానం

Garbhaphalamu Deevudichchu Bahumaanan

14
views
పల్లవి

గర్భఫలము దేవుడిచ్చు బహుమానం కుమారులు యోహోవా ఇచ్చు స్వాస్ధ్యము నిదురించే తన ప్రియులకు వెలలేని ఒడిలోని ప్రేమానుబంధము వెలలేని విడిపోని తన ప్రేమ బంధము 1.  పరాయి బిడ్డను ఏ ఒక్కరు తన బిడ్డగా అంగీపరింపరు ఒకవేళ చూసినా మీ పిల్లలతో సమానముగా చూడలేరు మన మనసెరిగిన దేవుడు తన బిడ్డనే మీ బిడ్డగా మీ గర్భంలోనే రుపిస్తున్నాడు వివాహానికిదే అర్ధం దీనిలోని పరమార్ధం 2.  ప్రతి బహుమానం తనకొరకే పెంచాలని మీకిచ్చాడు దేవుడు వాక్యమెరుగక దేవునికై బ్రతుకక నరకానికందరూ పోవుట న్యాయమా? మీ తండ్రి పనుల మీదుండాలని మీరెరుగరా? మీ తరమువారికి సేవచేసి నిద్రించరా? మనిషి జన్మకిదే అర్ధం దీనిలోని పరమార్ధం

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.