TG-4887
Telugu

గెత్సేమనే తోటలో ప్రార్ధింప నేర్పితివా

Gethseemanee Thootaloo Praardhinpa Neerpithivaa

0
views
పల్లవి

గెత్సేమనే తోటలో - ప్రార్ధింప నేర్పితివా ఆ ప్రార్దనే మాకునిలా - రక్షణను కలిగించెను ఆ...ఆ...ఆ...ఆ... ||గెత్సేమనే||

1వ చరణం

1.  నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యెద్ద నుండి తొలగించుమని దు:ఖంబులో భారంబుతో ప్రార్ధించితివా తండ్రి ||గెత్సేమనే||

2వ చరణం

2.  ఆ ప్రార్దనే మాకు నిలా నీ రక్షణ భాగ్యంబు కలిగించెను నీ సిలువే మాకు శరణం - నిన్న నేడు రేపు మాకు ||గెత్సేమనే||