♪♫
TG-4904
Telugu
ఘనపరచి కీర్తించెదం యూదులరాజు పుట్టాడని
Ghanaparachi Keerthinchedan Yoodularaaju Puttaadani
0
views
పల్లవి
Lyrics: ఘనపరచి - కొనియాడి -కీర్తించెదం యూదులరాజు పుట్టాడని ఇమ్మానుయేలు పుట్టాడని పరలోక సైన్యము స్తోత్రాలు పాడగా గొల్లలు వెళ్లి సందడి చేసారులే ఆనందమే మా ఇంటిలో సంబరమే మా ఊరిలో ఇమ్మానుయేలు మనకు తోడుండగా 1. లోకాన్ని ప్రేమించిన - లోక రక్షకుడు పాపాన్ని విమోచించె పరిశుద్దుడా యేసు2 ఆ రక్షకుని చెంతకు చేరినా యే శిక్షావిధుయూ లేదులే -2 తన శాంతినే నీకిచ్చి నీతిమంతునిగా తీర్చును 2. లోకాన్ని జయించిన - విజయశీలుడు లోకము - పుట్టకముందే ఉన్న దేవుడు -2 నశించు పోచున్న వారిని వెదకి రక్షించే దేవుడు నిత్యజీవము నీకిచ్చి పరలోకానికి నిను చేర్చును Lyrics : Prasad Nelapudi Produced by : Nelapudi Brother's Music & Tune : Sudhakar Rella Vocals : Swaraag Keerthan