♪♫
TG-4870
Telugu
గిలాదులో గుగ్గిలము లేదా
Gilaaduloo Guggilamu Leedaa
14
views
పల్లవి
గిలాదులో గుగ్గిలము లేదా ఎక్కడా ఏ వైద్యుడు లేదా ఎందుకో నా జనులకు స్వస్ధత కలుగకున్నది నీ యేసు అడుగుచున్నాడు 1. లోకము గిలాదువంటిది దేవుని వాక్యము గుగ్గిలమే ఇలలోన వాక్యమున్నది మనుజాస్పలకది స్వస్ధత నిచ్చును 2. వైద్యుడు దేవుని సేవకుడు దేవుని సేవే వైద్యము ఆత్మకున్న రోగము స్వస్ధతకై నిజ సేవకుని చేరును
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.