♪♫
TG-4896
Telugu
గొల్గోత కొండపైన గాయాలు పొందితివి గలిలయుడ నా ప్రియుడా
Golgootha Kondapaina Gaayaalu Pondithivi Galilayuda Naa Priyudaa
13
views
పల్లవి
గొల్గోత కొండపైన గాయాలు పొందితివి గలిలయుడ నా ప్రియుడా 1. యూదుల రాజా శుభము శుభమని పలికితిరా యూదా నీ చెలికాడు దోషిగా మారాడు ఓ దైవమా దివి రాజమా దోషములన్నియు బాపుమా 2. నీతినిజాలకు నేతా నేరము చేసితివా నా అపరాధములేగా - నిను సిలువేసినది నజరేయుడ నరరుపుడా నను క్షమియించుము నాధుడ
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.