గూడు విడచి వెళ్లిన నాడే
Goodu Vidachi Vellina Naade
గూడు విడచి వెళ్లిన నాడే చేరెదనా ఇంటికి పాడెదన్ జయగీతమే నాకై శ్రమలు పొందిన యేసుకై నిందలు పోవును బాధలు తీరును ప్రాణప్రియతో ఎత్తబడగా పావురము వలెనే ఎగురుచు రూపాంతరము పొందెదనే బంధువు మిత్రులంతా నన్ను విడచినను ఏకమై కూడి రేగినను చేయి పట్టిన నాధుడే నన్ను తన చెంత చేర్చుకొనును లోకము నాకు వద్దు లోకపు ఆశలు వద్దు నడిచెద యేసుని అడుగులో నాకున్న సమస్తమును నీకై అర్పించెదను యేసువా Cheredhanaa Intiki Paadedhan Jayageethame Naakai Shramalu Pondhina Yesukai Nindhalu Povunu Baadhalu Theerunu Praanapriyatho Etthabadagaa Paavuramu Valene Eguruchu Roopaantharamu Pondhedhane Bandhuvu Mithrulanthaa Nannu Vidachinanu Ekamai Koodi Reginanu Cheyi Pattina Naadhude Nannu Thana Chentha Cherchukonunu Lokamu Naaku Vaddu Lokapu Aashalu Vaddu Nadichedha Yesuni Adugulo Naakunna Samasthamunu Neekai Arpinchedhanu Yesuvaa