TG-4892
Telugu

గొప్పదేవా నడిపించుము అరణ్యములో యాత్రికుడను

Goppadeevaa Nadipinchumu Aranyamuloo Yaathrikudanu

0
views
పల్లవి

- జె. దేవరాజు - Scale : Dm గొప్పదేవా - నడిపించుము - అరణ్యములో యాత్రికుడను తప్పులెన్నో - చేసితిని - గొప్ప కృపతో కరుణించుము మహోన్నతమైన నీబాహువుతో - అత్యధికమైన - నీబలముతో ||గొప్ప||

1వ చరణం

1.  పరలోకమన్నానిచ్చి - చిరజీవ దాహం తీర్చి దివ్యాగ్ని మేఘంతో - నడిపించు నాదేవా నీసన్నిధి కాంతి మార్గంలో - సమృద్ధి జీవ యాత్రలో ||గొప్ప||

2వ చరణం

2.  సర్పాల శాపం నుండి తాపాల తేళ్లనుండి రెక్కలపై మోసి నడిపించు నాదేవా నీసన్నిధి కాంతి మార్గంలో సమృద్ధి జీవయాత్రలో ||గొప్ప||

3వ చరణం

3.  బల్యర్పణ పరిహారంతో - కరుణా పీఠముగా నీ సన్నిధి మందసముతో నడిపించు నా దేవా నిర్దోషమైన మార్గంలో - ఈలోక జీవ యాత్రలో ||గొప్ప||

4వ చరణం

4.  యొర్దాను దరిచేరగనే - నిర్భయముగ నేదాటగన్ మృత్యుంజయుడా - నడిపించు నాదేవా నవ జీవన క్రాంతి మార్గంలో - పరలోకపట్టణ యాత్రలో ||గొప్ప||

5వ చరణం

గొప్పదేవా - నడిపించుము - అరణ్యములో యాత్రికుడను తప్పులెన్నో - చేసితిని - గొప్ప కృపతో కరుణించుము మహోన్నతమైన నీబాహువుతో - అత్యధికమైన - నీబలముతో ||గొప్ప||

6వ చరణం

1.  పరలోకమన్నానిచ్చి - చిరజీవ దాహం తీర్చి దివ్యాగ్ని మేఘంతో - నడిపించు నాదేవా నీసన్నిధి కాంతి మార్గంలో - సమృద్ధి జీవ యాత్రలో ||గొప్ప||

7వ చరణం

2.  సర్పాల శాపం నుండి తాపాల తేళ్లనుండి రెక్కలపై మోసి నడిపించు నాదేవా నీసన్నిధి కాంతి మార్గంలో సమృద్ధి జీవయాత్రలో ||గొప్ప||

8వ చరణం

3.  బల్యర్పణ పరిహారంతో - కరుణా పీఠముగా నీ సన్నిధి మందసముతో నడిపించు నా దేవా నిర్దోషమైన మార్గంలో - ఈలోక జీవ యాత్రలో ||గొప్ప||

9వ చరణం