♪♫
TG-3424
Telugu
గుణవతి అయిన భార్
Gunavathi Aina Bhaarya
13
views
పల్లవి
గుణవతి అయిన భార్య దొరుకుట అరుదురా (2) ఆమె మంచి ముత్యము కన్న విలువైందిరా జీవితాంతము… జీవితాంతము తోడురా వెన్నెల బాటరా (2) వెన్నెల బాటరా (4) ||గుణవతి||
1వ చరణం
అలసినపుడు తల్లిలా కష్టాలలో చెల్లిలా (2) సుఖ దుఃఖములలో భార్యగా (2) భర్త కన్నుల మేడరా ||జీవితాంతము||
2వ చరణం
మరచిపోనిది మాసిపోనిది పెండ్లనే బంధము (2) మరచిపోకుమా జీవితమున (2) పెండ్లి నాటి ప్రమాణము ||జీవితాంతము||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.