TG-4879
Telugu

గురిలేని బ్రతుకిది దరిచేర్చవా నా ప్రభూ

Gurileeni Brathukidi Daricheerchavaa Naa Prabhoo

12
views
పల్లవి

గురిలేని బ్రతుకిది దరిచేర్చవా నా ప్రభూ నీ తోడు లేక నే సాగలేను నీ నీడనే కోరితి 1.  గాలికెగరు పొట్టువంటిది నిలకడలేని నా బ్రతుకు అంతలోనే మాయమగును ఆవిరివంటి నా బ్రతుకు 2.  వాడిపోయి రాలిపోవును పువ్వులాంటి నా బ్రతుకు చిటికెలో చితికిపోవును బుడగవోలె నా బ్రతుకు 3.  కలకాలం నిలుచునది ప్రభువా నీ దివ్వ వాక్యం నిత్యజీవమొసగునది పరిశుద్ధుడా నీ నామం

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.