♪♫
TG-1990
Telugu
గుర్తుండిపోయే ఈ క్షణాలలో ప్రతి
gurthundipooyee ee kssannaalaloo prathi
46
views
పల్లవి
గుర్తుండిపోయే ఈ క్షణాలలో ప్రతి గుండె నిండా ఆనందమే ఘనమైన ఈ వివాహ వేడుక చేసావు మాకు తీపి జ్ఞాపిక దేవా నీకు వందనం (4) చిన్ని మొగ్గలా లేత సిగ్గులా చిరునవ్వుల ఈ నవ వధువు నింగి చుక్కలా కాంతి రేఖలా సుందరుడు ఈ నవ వరుడు (2) దేవా నీ సన్నిధిలో నిలిచిన ఈ జంటను దీవించు.. నూరేళ్ళూ.. చల్లగా ఉండాలని దీవించు.. నూరేళ్ళూ.. నిండుగా ఉండాలని ||గుర్తుండిపోయే||
1వ చరణం
నీ బాటలో నీ మాటలో సాగనీ అనురాగమై నీ ధ్యాసలో నీ ఊసులో ఎదగనీ అనుబంధమై
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.